ట్విట్టర్ మాదిరిగానే మెటా వెరిఫైడ్ పేరుతో ఇకనుంచి ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ కలిపి ధ్రువీకరణ గుర్తింపు ఇవ్వనుంది. అయితే మూడింటింకి కలిపి నెలనెలా నిర్థారించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే… ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఇప్పటికే బ్లూటిక్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫేస్బుక్ ఖాతాదారులకు ,ఇన్స్టాగ్రామ్ ఖాతాదారులకు కూడా సదుపాయాలను మెటా కల్పించనుంది. ఎఫ్బి పేజీలోని సమాచారం ఆధారంగామెటా చేసినవారికి మాత్రమే బ్లూటిక్ ప్రొఫైల్ అందిస్తారని తెలిసింది.అయితే ఈ వారంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మెటా వెరిఫైడ్ ను ప్రారంభించి తరువాత క్రమంగా ఇతర దేశాలకు విస్తరించనున్నారు.