ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ 57-43 ఓట్లతో ఆమోదించింది. ఒబామా హయాంలోనూ ఆయన ఆ పదివిలో కొనసాగారు. 37 ఏళ్లవయసులోనే మొదటిసారి సర్జన్ జనరల్ నియమితులైన వివేక్… చిన్న వయసులోనే ఆ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. తరువాత ట్రంప్ సర్కారు వచ్చాక వైదొలగారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సెనేట్ కు కృతజ్ఞతలు తెలిపారు.