
file photo
సీబీఎస్ఈ 10.12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ తాజాగా రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం పదిన్నరకు పరీక్ష మొదలవుతుంది.