జమ్మికుంటలో వాకర్స్ మద్దతు కోరిన ఈటల
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ జమ్మికుంట మండల కేంద్రంలో హడావుడి చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ ను కలిశారు. వాళ్లతో కలిసి నడుస్తూ మాట్లాడారు.స్థానికంగా ఉన్న సమస్యలగురించి అడిగితెలుసుకున్నారు. ఉపఎన్నికల రానున్న నేపథ్యంలో వారి మద్దతు కోరారు ఈటల