Entertainment Part 2 – Taraalu antaralu By RJ Girija – 02nd May 2019
మనం ప్రతిరోజూ మన నిత్యకృత్యాలలో నిమగ్నమై అప్పుడప్పుడు మార్పు కోరుకోవడం సహజం. అది అవసరం కూడా. అందుకు వినోద కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వినోద కార్యక్రమాలలో నాటికి, నేటికి వచ్చిన మార్పులు ఏమిటో నేటి తరాలు-అంతరాలు కార్యక్రమంలో మీ RJ Girija Peesapati గారు చెబుతున్నారు. తప్పక వింటారు కదూ!
Podcast: Play in new window | Download