Education System – 10th June 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
Education system మారాలి అంటారు. కానీ తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు, స్కూళ్ళు, అన్నీ అదే మూస ధోరణిలో కొట్టుకుపోతుంటారు. ఒకే టీచరు అన్ని సబ్జెక్ట్లూ చెప్పలేనప్పుడు, ఒక అమ్మాయి / అబ్బాయి అన్ని సబ్జెక్టుల్లో టాపర్ అవాలని ఎలా కోరుకుంటాం ? ఎంత వరకు సమంజసం ? అసలు, గ్రేడింగ్, ర్యాంకింగ్ ఎంతలా పిల్లల్ని కృంగదీస్తాయో తెలుసా ?
Podcast: Play in new window | Download