సినిమాను తలిపించేలా నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఢిల్లీ అల్లర్లలో హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్న సిరాజ్ మొహద్ అన్వర్ అనే వ్యక్తిని, అతని ముఠాను భరూచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పకడ్బందీ పథకం ప్రకారం పట్టుకున్నారు..
వాళ్ల అరెస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.