ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం దాటాక ఎగ్జిట్ ఫలితాలు జాతీయ మీడియాలో సందడి చేస్తున్నాయి. చాలా వార్తా సంస్థలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. బీజేపీ కూటమికే అధికారం దక్కవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వైపు ఢిల్లీ ఓటర్ పట్టం కట్టబోతున్నాడు. కొన్ని చోట్ల ఆప్ కు కూడా బలమైన సీట్లు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చతికిలపడుతుందని అన్ని సంస్థలు చెబుతున్నాయి.
Peoples insight
Bjp:40 to 44
Aap: 25 to 29
Cong:00
…
JVC polls
Bjp:39 to 45
Aap:22 to 31
Con: 00
,,,,,
Times now
AAP:27 to 34
BJP:37 to 43
Cong:02
….
Matrize Satta bazar
AAP:32 to 37
BJP:35 to 40
Cong: 01
….
Chanakya stratagies
Bjp :39 to 44
Aap:25 to 28
Cong:00