ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్విట్టర్ ఖాతాలు హ్యాకయ్యాయి. IMA తోపాటు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ICRW , ICWA ట్విట్టర్ ఖాతాల్ని సైబర్ నేరగాళ్లు హాక్ చేశారు.
ఆ ట్విట్టర్ అకౌంట్లను “ఎలోన్ మస్క్”గా పేరు మార్చారు. తరువాత క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ లింక్‌లను వరుస ట్వీట్ల ద్వారా ప్రచారం చేశారు. IMA, ICRW, ICWA ఖాతాల్ని కాసేపటికే రికవరీ చేసినా… మన్ దేశీ మహిళా బ్యాంక్ ఖాతా హ్యాకర్ల నియంత్రణలోనే ఉన్నట్టు తెలిసింది.