కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్10 తర్వాత నుంచి కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తున్నారు.
ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలించనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటాయి.