Crisis to Costal India – 05th July 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
మానవ చర్యల వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలన్నీ కలుషితమయ్యాయి. సముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోయి జీవజాలానికి ప్రతికూలంగా మారిపోతోంది. భారతదేశ తీర ప్రాంతాలు అన్నింటిలో ప్లాస్టిక్ పొల్యూషన్ గణనీయంగా పెరిగింది. కేవలం 13 శాతం మాత్రమే కలుషితం కాని సముద్రపు ఒడ్డులు మిగిలి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని విశేషాలను ఈ వీడియో లో తెలుసుకోండి.
Podcast: Play in new window | Download