Cricketer Yuvraj Retirement– 11th June 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
cricket fever ఒక range లో ఉన్న ఈ time లో, Yuvraj Singh retirement ప్రకటించడం core cricket lovers కి shock… ఎందుకంటే, మనం గెలిచిన under 15, under 19, T20 & ICC World cups లో తన వంతు contribution ఇచ్చి, 2017 లో ఆఖరి match ఆడి, అప్పట్నించీ అవకాశం కోసం ఎదురు చూసి, ఇక రాదని fix అయి, retirement ప్రకటించాడేమో..!
Podcast: Play in new window | Download