యూరోప్ మరియు అమెరికాలో క్రిస్మస్ వేడుకల మూలంగా కోవిడ్ omicron మ్యూటేషన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. నార్వె లో scatec కంపెనీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళిన 50% మందికి కోవిడ్ రావటం జరిగింది. జర్మని, నెదర్లాండ్స్ లో లాక్ డౌన్లు విధించారు. పలు అంతర్జాతీయ విమానాలు airport లోనే వుంది పోయాయి
డిసెంబర్ 29 కల్లా అమెరికాలో లక్ష 98 వేల కోవిడ్ కేసులు ప్రతిరోజూ నమోదు అవుతున్నాయి. Johns Hopkins విశ్వ విద్యాలయం వారి కోవిడ్ సమాచారం ప్రకారం గత సంవత్సరం కన్నా రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 47 % పెరిగింది.
ప్రతిరోజూ సగటున 1408 మంది అమెరికా లో కోవిడ్ బారిన చనిపోయారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం , లేదా క్రిస్మస్ సందర్భంగా తమ కుటుంబాన్ని సందర్శించడం కోసం విమాన ప్రయాణాలు పెట్టుకోవడం తో కోవిడ్ గణనీయంగా పెరుగుతుంది
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంబరాల మూలంగానే వ్యాప్తి పేరుగవచ్చని ప్రముఖ ఏపీడిమియాలజిష్టు ఆంథోనీ ఫౌచి అన్నారు.