Corruption Free – 31st May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ఒకేఒక్కడు లో ఒక డైలాగ్ ఉంది. మీ మ్యానిఫెస్టోలో మొదటి పాయింట్ తెలుసా అంటే తయారు చేసిందే నేను… అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాం అంటూ రఘువరన్ చెప్తాడు. అది నిజంగా జరిగే పనేనా ? అంటే ఎన్నో ప్రశ్నలు… నిన్న ప్రమాణస్వీకారం చేసిన జగన్ చెప్పినది కూడా అదే..! ఈ నేపథ్యంలో, దాని గురించి…
Podcast: Play in new window | Download