BSP రాష్ట్రకోఆర్డినేటర్ , మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉండిపోయారు. ఆదివారం భారీబహిరంగసభ వేదిగ్గా ఆర్ఎస్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే