ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
టీఎన్ఆర్ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. ఈనాడులో కెరీర మంది సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ముక్కుసూటిగా ఆయన సంధించే ప్రశ్నలకు అతిథులు కూడా ఆశ్చర్యపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.