దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 366 మంది మృతి చెందగా… 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న 3,20,63,616గా ఉంది. ప్రస్తుతం 3,99,778 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,39,895గా నమోదు అయ్యింది. అలాగే 67,09,59,968 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.