అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు, అనేక అద్భుతాలతో మందిరం రూపుదిద్దుకుంటోంది. ఇక ఏటా శ్రీరామనవమికి సూర్యకిరణాలు గర్భగుడిలో పడేలా నిపుణులు మందిర నిర్మాణంచేస్తున్నారు. ఆరోజున మధ్యాహ్నం 12గంటలకు సూర్య కిరణాలు రాముడి విగ్రహంపై పడతాయి.