“గవర్నమెంట్ ఉస్కీ హై, పర్ సిస్టమ్ తో హమారా హై’ (ప్రభుత్వం వారిదే కానీ సిష్టం మనదే) కి మరో ఉదాహరణ.
ప్రముఖ సంఘ సేవికురాలు మరియు పర్యావరణ ప్రేమికురాలు వగైరా..వగైరా
అయిన మేధా పాట్కర్ మీద గత వారం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 420 కేసు పెట్టింది.
మమ్మల్ని ఆదుకుంటామని, ఇళ్లు కట్టించి
ఇస్తామని మేధా పాట్కర్ ₹13కోట్లు వసూలు చేసింది, కానీ మాకు ఏదీ చెయ్యలేదు అని గిరిజనులు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు.
ఈ లోగా…ఈ మేధా పాట్కర్ మీద…
ట్విట్టర్ హ్యాండిల్ @vijay patel బయట పెట్టిన మరో సంచలన కథనం :
1. 2007లో, మేధా పాట్కర్ యొక్క నర్మదా బచావో ఆందోళన్‌కు విదేశీ నిధుల తీసుకోవడంపై సీబీఐ విచారణ కోసం సుప్రీంకోర్టులో PIL దాఖలు చేయబడింది.
2. జులై 10, 2007న ఉదయం 11.00 గంటల ప్రాంతంలో ఆ PILని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది.
3. ఈ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉదయం 11.26 గంటలకు పోస్ట్ చేయబడింది.
4. 36 నిమిషాలలో ఆ సమాచారం మిస్టర్ పాట్రిక్ మెక్కల్లీకి (Exec డైరెక్టర్,ఇంటర్నేషనల్ రివర్స్ నెట్వేర్క్, అమెరికా) కు పంపబడింది.
5. ఈ పాట్రిక్ మేధా పాట్కర్కి ఇలా వ్రాశాడు: “మీరు దీన్ని ఎలా మేనేజ్ చేశారు? రెండవ న్యాయమూర్తి ఎవరు?
6.దానికి సమాధానం గా పాట్కర్ ఇలా సమాధానమిస్తూ “చాలా మంది ప్రముఖులు UPA ప్రభుత్వానికి లేఖలు రాశారు. మేము ప్రెస్ తో మేనేజ్ చేసి ఒత్తిడిని కొనసాగించేలా చూసాము.” అని ఆమె తీర్పు యొక్క సాఫ్ట్ కాపీని మరియు జస్టిస్ సి కె ఠాక్కర్ మరియు జస్టిస్ అల్తమస్ కబీర్ ప్రొఫైల్‌లను కూడా ఆ మెయిల్ తో పంపించింది.
7. వారి తదుపరి ఇమెయిల్‌లో, న్యాయమూర్తి కబీర్‌తో సహా ఈ కేసులో తమకు సహాయం చేసిన వ్యక్తులను USAకి బదులుగా లండన్‌లో గౌరవించడం గురించి వారు చర్చించుకున్నారు.
8. న్యాయమూర్తి కబీర్ 2013లో పదవీ విరమణ చేసిన తర్వాత వారి భవిష్యత్ పోరాటానికి అతనిని ఉపయోగించుకునే అవకాశం గురించి కూడా వారు చర్చించారు!
9. ఈ వివరాలన్నీ అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ ప్రణవ్ ముఖర్జీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఊర్మిలాబెన్ పటేల్ పంపారు!
కానీ ఎప్పటిలాగే, ఈ శక్తివంతమైన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకో లేదు!
10. విదేశీ నిధులతో పనిచేసే NGOలలో మీరు చాలా మంది రిటైర్డ్ న్యాయమూర్తులను మరియు మాజీ బ్యూరోక్రాట్లను చూస్తారు. వీరు ఆ NGO ల నుంచి భారీగా జీతం తీసుకుంటారు. దేనికోసం?
…విజయ్ పటేల్… రాసిన దానికి ఇది నా తెలుగు అనువాదం.
….చాడా శాస్త్రి…..
More Details :