29 ఏళ్ల వయసులో చెన్నై మేయర్ గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆర్ ప్రియ వివాదాస్పద బిషప్ ఎజ్రా సర్గుణమ్ ను కలవడం సంచలనం రేపుతోంది. అత్యధిక కార్పొరేషన్లను గెలుచుకున్న డీఎంకే… ఆమెను మేయర్ పదవికి నామినేట్ చేసింది. ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ప్రియ.
అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హిందూద్వేషి ప్రసిద్ధ బిషప్ ఎజ్రా సర్గుణమ్ ను కలిసింది ప్రియ. ఆయన్ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు ఒట్టేరి ఈసీఐ చర్చిలో ఆమె సభ్యురాలంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
చెన్నైమేయర్ బిషప్ ఎజ్రా దీవెనలు తీసుకున్నారంటే దళత హిందువులకు అన్యాయం చేసినట్టే అని హిందు మక్కల్ కట్చి ట్వీట్ చేసింది.
*Mayor of Chennai* is a member of *Ottery ECI Church*. She Went to visit *Bishop Ezra* to receive his blessings
Now, any doubt on Gopalapuram connection – Crypto.This is total injustice to Dalit community. pic.twitter.com/3Vm7EXGL8c
— Indu Makkal Katchi (Offl) 🇮🇳 (@Indumakalktchi) March 5, 2022
హిందువు అనే పదం వింటేనే తనకు చిరాకని.. ఎవరైనా హిందువును అంటే ముఖం మీద గుద్దుతానని చెప్పిన వ్యక్తి సర్గుణం అని.. అలాంటి ఓ పరమత ద్వేషిని చెన్నై మేయర్ వెళ్లి కలవడం బాధాకరం అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
Chennai Mayor Priya seeks blessings from the rabidly anti Hindu missionary yesra sargunam. For folks who are unaware , this is the guy who said he is irritated just to hear the word Hindu and would want to punch the face if any one uttered the word Hindu . 👌 pic.twitter.com/qC1tRzfJvi
— karthik gopinath (@karthikgnath) March 5, 2022
సర్గుణంకు డీఎంకేతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రతీ ఎన్నికల్లో ఈ బిషప్ ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటారు. అయితే అతను కేవలం క్రైస్తవ మతబోధకుడు మాత్రమే కాదు… హిందూమత ద్వేషి అని ప్రచారంలో ఉంది. చాలా సందర్భాల్లో హిందువుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమయ్యాయి. హిందువునని ఎవరైనా అంటే మొఖం మీద గుద్దండి అని ఆయన అన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 2019 జూన్‌లో ఆయనీ స్టేట్మెంట్ ఇచ్చారు.
"There is nothing called as a Hindu Religion, Punch them in their face couple of times, make them bleed and help them understand the truth" – Bishop Ezra Sargunam, now you know why M.K.Stalin wants to uproot Sanatana Dharma. pic.twitter.com/L8lwwZMVop
— Vishwatma 🇮🇳 ( மோடியின் குடும்பம் ) (@HLKodo) June 12, 2019
అదే ఏడు కొన్నినెలల ముందు అంటే జనవరిలో ప్రార్థన చానల్ జెబామ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూులోనూ అదే వ్యాఖ్యచేశారు. అలహాబాద్ కుంభమేళా సందర్భంగా హిందువులను మార్చాలని పిలునిచ్చారు.
#noconversion
Bishop Ezra Sargunam, TN.
Few decades ago, we went to Allahabad January mela (Kumbh) to spread gospel among ignorant masses taking dip in Ganges. Their mental make up is different. They tore up our books, clothes, trampled us & beat us up very badly.
😂😂
🕉️💪✌️ pic.twitter.com/gLbS5z3Qyw— DharmaRakshak (@oldhandhyd) January 14, 2019
మరో సందర్భంలో ఐదురోజులు కూడా తన భార్యతో గడపని మోదీకి ఈ దేశాన్ని నడిపే హక్కులేదని ప్రధానిని అవమానించేలా మాట్లాడారు. తన మాటలన్నీ ఢిల్లీలో ఉన్న మోదీ వినాలంటూ స్వస్థత సభల వేదిగ్గా సవాల్ చేశారు సర్గుణమ్.
.@narendramodi Sir how long will you bear with this and why? Sir be ruthless to this DMK AHs, these custards don't deserve your kindness or mercy, This is just a sample for the hatred shown in yesterday's DMK protest pic.twitter.com/uF2sFjGSiD
— Vishwatma 🇮🇳 ( மோடியின் குடும்பம் ) (@HLKodo) December 19, 2020
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)