Change is inevitable – 17th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
Change is inevitable – Change is the only permnanent thing… అన్నా, Never expect change from me always, sometimes you should bring the change… అని అన్నాడో మహానుభావుడు – అని, పేరడిగి, ప్రతీదీ మహానుభావులే చెప్పక్కర్లేదు, ఇలా అన్నదో bus conductor అని punch లు వేసినా, మార్పు అనేది నిరంతర ప్రక్రియ. సెలయేటి నీళ్ళలో అడుగుపెట్టి, తీసి మళ్ళీ అడుగుపెట్టే సరికి, ఆ నీరు పోయి, కొత్త నీరుంటుంది. మరి అలాంటిది మనం దానితో పాటే మారకపోతే వెనుకబడిపోతాం… అలాంటి మార్పు గురించి…
Podcast: Play in new window | Download