Chandrayan 2 – 22nd July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
చందమామ రావే జాబిల్లి రావే… అనేది పాత పాట. ఇప్పుడు చంద్రుడే మనల్ని రమ్మంటున్నాడు. అందుకే చంద్రుడికి సంబంధించిన మరిన్ని రహస్యాలను తెలుసుకునేందుకు చంద్రయాన్ 2. మొదటి చంద్రయాన్ రెండేళ్ళు ఆపరేషన్ లో ఉంటుంది అనుకున్నారు. కానీ పది నెలలు మాత్రమే ఉంది. అప్పుడు మనం చంద్రుడి గురించి తెలుసుకున్న విషయాలేంటి ? ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 తో తెలుసుకోబోయే విషయాలేంటి ?
Podcast: Play in new window | Download