అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై విచారణ మొదలుకానుంది. కోల్ కతా హైకోర్ట్ ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగనుంది.అంతేకాదు ఇతర నేరాలపైనా సిట్ వేయనున్నారు.అయితే హైకోర్ట్ తీర్పును ప్రతిపక్ష బీజేపీ స్వాగతించగా అధికార టీఎంసీ అసంతృప్తి వ్యక్తంచేసింది.