February 22, 2025

విజయం, అబ్బా ఎంత తియ్యనైన పదమో కదా. విద్యార్థులైనా ఉద్యోగులైనా, గృహిణులైనా, పారిశ్రామికవేత్తలైనా,
అందరికి విజయం కావాలి.
‘విజయం మీదే’ కార్యక్రమం వింటే ఇకపై విజయం‌ మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి, కొత్త ఆశలను చిగురింపచేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెద్ది వివేకానంద మీకోసం అందించే విజయ సూత్రాలను తప్పక వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9.30-10.30 గం వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం మీ విజయం కోసమే. వింటూనే ఉండండి, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.

All rights reserved @MyindMedia