April 27, 2025

అప్పటి సినీ నటులు తమ నటనతో, కృషితో ప్రేక్షకులను మెప్పించి, వారి మనస్సులో దేవుళ్ళలాగా ఆరాధించబడ్డారు. వారి గొప్పతనాన్ని, జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని ప్రతి బుధవారం మధ్యాహ్నం 3.30-4.30 గం. వరకు (IST) మీతో పంచుకుంటుంది మా RJ పద్మిని. తప్పక వినండి, గతంలో చేసిన కార్యక్రమాల ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

All rights reserved @MyindMedia