January 29, 2025

‘మా రోజుల్లో అయితే…’ అంటూ ఉంటారు పెద్దలు. కాని ఆ రోజులు ఎలా ఉండేవో పిల్లలకు తెలీదు. ఎందుకంటే అప్పటి తరానికి ఇప్పటి తరానికి మధ్యన అంతరం ఉంది. అదేమిటో మీకు ‘తరాలు అంతరాలు’ కార్యక్రమంలో ప్రతి గురువారం మధ్యాహ్నం 3.30-4.30 గం. వరకు (IST)చెబుతారు మా RJ గిరిజ గారు. విని తెలుసుకోండి, గతంలో చేసిన కార్యక్రమాల ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

All rights reserved @MyindMedia