July 03, 2025

మన దేశంలో, మన రాజ్యంలో పరాయి పాలన నుంచి మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము కాని, దేశం లోపలే ఉన్న దొంగలతో పోరాడలేకపోతున్నాము. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, నగేష్ భరద్వాజ్ గారు ఇజాల వెనుక ఉన్న నిజాలను మనకు తెలిపే ధమాకా షో ‘మన దేశం మన రాజ్యం’. గతంలో చేసిన కార్యక్రమాల ఆడియోలను వినేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

All rights reserved @MyindMedia