April 26, 2025

పిల్లలు ‘బామ్మ మాట బంగారు బాట’ అన్నారు కదా. మరి మీ బంగారు భవిత కోసం మంచి మంచి మాటలను, కథలను, నీతి బోధ లను తీసుకుని వచ్చాము. ప్రతి మంగళవారం ఉదయం 10.30 నుంచి 11 గం వరకు ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 10:30 వరకు ప్రసారం అయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమంలో RJ గాదె సుభద్ర గారు మీకు చెప్పే అమూల్యమైన విశేషాలను తప్పక వింటారు కదూ.

All rights reserved @MyindMedia