ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గ... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
హెటిరో పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర – రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్. తమకు దక్కబోయే రెండు స్థానాలతో పాటు బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన మరో స్థానానికి కలిపి మొత్తం ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేసింది.... Read more
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు – నలుగురిలో తెలంగాణకు చెందిన కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. బీసీ ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, ఏలేటి నిరంజన్ రెడ్డి, ఇప్పటికే రాజ్యస... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస... Read more
రాష్ట్రంలోని యూజీ, పీజీ కోర్సుల్లో నాన్ లోకల్స్ కు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్ కోటా కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శా... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్‌వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్‌లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
అరుణాచల్ ప్రదేశ్‌లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more
లోక్‌సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎ... Read more
‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆం... Read more
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగి... Read more
1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్... Read more
నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస వ... Read more
మాజీ మంత్రి , విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్ – నారాయణ బ్రాంచ్ నుంచే పదోతరగతి పేపర్ లీకైనట్టు నిర్థారణ
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఇటీవల పదోతరగతి పేపర్ ల... Read more
కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత... Read more
లెఫ్టినెంట్ గా అమరవీరుడు లాన్స్ నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖ-భర్త స్ఫూర్తితోనే సైన్యంలోకి
గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖాసింగ్ భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి... Read more
8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు – వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదిగ్గా రాహుల్ గాంధీ – రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more