చట్టానికి అతీతం అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహార శైలి – గతంలో మోదీని 9 గంటలపాటు ప్రశ్నించిన సిట్
రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అసలైతే ముఖ్యనాయకులను ఈడీ విచారించడం ఈ దేశంలో మొదటిసారేం కాదు. ప్రస్తుత ప్రధానిని గత... Read more
తెలంగాణకు పాకిన అగ్నిపథ్ మంటలు – సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనకారుల విధ్వంసకాండ
అగ్నిపథ్ మంటలు తెలంగాణకు వ్యాపించాయి. నిరసనకారుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికింది. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలంటూ… వేలాదిగా దూసుకువచ్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు చాలా త్యాగనిరతులని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనల్లో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధ... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమ... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ పథకానికి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ప్రాంతీయ భాషల్లో న్యాయ బోధనపై సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్ల... Read more
భారతీయ చరిత్రకారులు అహోంలు, పల్లవులను పట్టించుకోలేదు… కేవలం మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు : అమిత్ షా
చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర... Read more
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గుర... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇ... Read more
భారత రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18 పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25వ తేదీలోగా... Read more
వందేభారత్ రైళ్ల కోసం ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సజావుగా నడపడంకోసం.. ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది.ఇప్పటికే ఉన్న 1×25 KV ట్రాక్షన్ సిస్టమ్ నుండి అప్గ్ర... Read more
కాశీ విశ్వనాథ మందిరం ఆలయ శిఖరం, ప్రధాన దర్వాజాలకు బంగారు పూత పనులు పూర్తయ్యాయి. బయటి గోడల పునరుద్ధరుణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ శిఖర దిగువ భాగం తాపడం కోసం 23 కిలోల బంగారాన్ని ఉపయోగిం... Read more
నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువైనల్ కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి -జూబ్లీహిల్స్ రేప్ కేసు అప్డేట్స్
హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వ... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలన... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
పిలిచినా వెళ్లేవాడిని కాను – మమత మీటింగ్ పై అసదుద్దీన్
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి ద... Read more