అలంపురం నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర – టీఆర్ఎస్ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్న సంజయ్
అలంపూర్ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భ... Read more
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం – అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ... Read more
ఆదిలాబాద్ లోని భోథ్ మండలంలో కుచులాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాదవ్ మాట్లాడుతూ “బహుముఖ... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
111 జీవో ఎత్తివేత, కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలు, యూనివర్సిటీ పోస్టుల భర్తీ – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు సీఎం. ఎప్పటినుంచే చర్చలో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ కేబ... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
జాతీయ భావన, సదాచారంతో విద్యార్థులను తీర్చుదిద్దుతున్న విద్యాసంస్థలు శ్రీసరస్వతీ శిశుమందిరాలు. దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఏటా లక్షలాది విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందిస్తున్నాయి.... Read more
తెలంగాణ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – జీవో నెంబర్ 402 ను సస్పెండ్ చేసిన హైకోర్టు – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వు... Read more
మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
ఢిల్లీలో ఢీ – తెలంగాణ భవన్లో కేసీఆర్ రైతు దీక్ష – కేసీఆర్ పోరాటానికి రాకేష్ తికాయత్ సంఘీభావం
తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష... Read more
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థినని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం-హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యా... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 186... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more
దళిత జన ఉద్దారకుడు , దళిత సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన దళితులకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ... Read more
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు కర్నె శ్రీశైలం కన్నుమూత – ప్రముఖుల నివాళి
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నెశ్రీశైలం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గతనెలలో హ... Read more
నీటి తొట్టె చాలెంజ్- నీటి తొట్టె చాలెంజ్- ఆదిలాబాద్ జిల్లా పక్షిప్రేమికుడి వినూత్న ప్రచారం
రైస్ బకెట్ చాలెంజ్, ప్లాంట్ ఎ ట్రీ చాలెంజ్ తరహాలో నీటి తొట్టె చాలెంజ్ విసురుతున్నాడు ఆదిలాబాద్ కు చెందిన జక్కుల వెంకటేశ్ అనే వ్యక్తి. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు నెల... Read more
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఇచ్చోడ సర్కిల్స్ లో సీఐ నైలు ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివేకానంద జూనియర్, డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ శిక్షణాశిబిరానికి పెద్దసంఖ్యలో యువతీయ... Read more