8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు – వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదిగ్గా రాహుల్ గాంధీ – రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటిక... Read more
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు ముందు టీఆర్ఎస్ నాయకురాలు కవిత ట్విట్టర్ వేదిగ్గా కాంగ్రెస్ నాయకున్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ ను ఉద్దేశించి.. మీరు కానీ, మీ పార్టీ కానీ తెలంగా... Read more
ఆదిలాబాద్ లోని బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామ సమీపంలో కడెం నది ఎడమ కాల్వకు గండిపడింది. బలన్‌పూర్ వాగు వద్ద అసలైతే ఎప్పుడో గండి పడింది. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రబీ పంట కొరకు తాత్కాలిక... Read more
కేసీఆర్ కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి – ప్రజాసంగ్రామ యాత్రలో కామర్సు బాలసుబ్రహ్మణ్యం
పాలమూరు జిల్లాలో చీఫ్ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతోంది. 21వ రోజు యాత్రలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. “కేసీఆర్... Read more
పాలమూరు జిల్లాలో బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి పలువురు బీజేపీ కార్యకర్తలు సంజయ్ తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. Read more
ట్విట్టర్ పై జోర్జ్ సోరస్ కన్ను- ప్రకటనలు ఇవ్వొద్దంటూ ప్రముఖ కంపెనీలకు హెచ్చరిక లేఖలు
లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్‌మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్... Read more
ఒక్కవర్షానికి రోడ్డంతా కుంగిపోయింది – యాదగిరి ఘాట్ రోడ్డు నిర్మాణంలో బయటపడిన నాణ్యతాలోపం – భక్తుల ఆగ్రహం
కోట్లాది రూపాయలు నీటిపాలయ్యాయి. పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. రాత్రి కురిసిన వర్షానికి యాదగిరి గుట్ట ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ఒక్కవానకే రోడ్డు దెబ్బతినడం విస్మయపరు... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్‌లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more
పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయడం – జీసెస్ కి చెప్పి చర్యలు తీస్కోమనండి – పాల్ దాడిపై స్పందిస్తూ వర్మ వరుస ట్వీట్లు
రైతుల పరామర్శకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే. దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదేస్థాయిలో పాల్ బదు... Read more
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత... Read more
పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అయి... Read more
రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బోథ్ మండల కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం పిలుపు మేరకు ఆదిలాబాద్ లోని బోథ్ మండల బీజేవైఎం తరపున నిరుద్యోగ భృతి కోసమై మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామ... Read more
పొలిటికల్ లీడర్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ – జన సురాజ్ దిశగా అడుగేయనున్నట్టు పీకే ప్రకటన – సొంతరాష్ట్రం నుంచే మొదలంటూ ట్వీట్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ లీడర్ గా ప్రజల ముందుకు రాబోతున్నారు. తెరవెనక వ్యూహకర్తగా ఉన్న ఆయన… ఇక తెరముందుకు రాబోతున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలే రియల్... Read more
గోరఖ్ పూర్ మఠం లోపలకు వెళ్లేందుకు యత్నంచిన ముర్తజాకు ఐసిస్ తో సంబంధాలు-పలు ఉగ్ర సంస్థలకు నిధులు ఇచ్చినట్టు నిర్థారణ
యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధ... Read more
ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్‌తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
ఎవరో చెప్పిన మాటలు కాదు, మీరు వచ్చి చూడండి – ఏపీలో సదుపాయాలపై కేటీఆర్ కు రోజా కౌంటర్
ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి రోజా స్పందించారు. ఎవరో స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి మీడియా ముందు మాట్లాడటం సరికాదని... Read more
‘స్వస్తిక్’ యాంటీ సెమిటిక్, ఫాసిస్ట్ చిహ్నం – న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ బిల్లు – హిందు అమెరికన్ ఫౌండేషన్ వాదనలతో తొలగింపు
న్యూయార్క్ సెనేట్, న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ తమ బిల్లులలో S7680, A9155 ప్రకారం స్వస్తిక్ ను ‘యాంటీ-సెమిటిక్’, ‘ఫాసిస్ట్ చిహ్నం’గా పేర్కొన్నారు. అయితే వెంటనే తొలగించా... Read more
ముడి చమురుకు పెరుగుతున్న డిమాండ్, అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఈ శోధన ప్రపంచవ్యాప్తంగా EVల అభివృద్ధికి దారితీసింది. ఎలక్ట్రిక్ ఫోర్... Read more
రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో... Read more
పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్‌లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ క... Read more