రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారని, వెంటనే వాటిని ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పోలీసుల కళ్ళు కప్పి అనేక అక్రమ మార్గాల్లో ఆవులను చెక్ పోస్టులు దాట... Read more
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా – ఇకనుంచి షర్మిళకు అండగా ఉంటానని ప్రకటన
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి తిరుగుతున్న కుమార్తెకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పార్టీ ప్లీనరీ వేదిగ్గా ఈ విషయాన్ని... Read more
కాళీ డాక్యుమెంటరీపై ముదురుతున్న వివాదం – ఏం చేయలేరన్న మణిమేఖలై – లీనాకు ఉదారవాదుల మద్దతు
కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వే... Read more
నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవ... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
నూపుర్ కు మద్దతుగా రిటైర్డ్ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు,ఆర్మీ వెటరన్లు – న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరం
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై... Read more
ఈరోజు 4 జులై 2022 న భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో విప్లవాగ్ని అల్లూరి శ్రీ రామ రాజు 125వ జయంత్యుత్సవం జరిగింది. శ్రీచేంబోలు శ్రీ రామశాస్త్రి అధ... Read more
తెలంగాణకు ఎంతో చేస్తున్నాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం : విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మోద... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభలో నరేంద్ర మోదీ, దేశ నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా పలు... Read more
తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కుటుంబ పాలనను అంతం చేస్తాం : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా
తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ నగరమంతా హడావిడిగా ఉంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్లు తమ పార్టీయే అధికారంల... Read more
సీఎం కేసీఆర్ దేశ ప్రధానిని అవమానించారు : మోదీని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంపై ఆగ్రహించిన స్మృతి ఇరానీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోవడంపై కేంద్ర మంత... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నార... Read more
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు.... Read more
హైదరాబాద్ కాషాయమైంది. గల్లీలన్నీ జాతీయ నేతలతో నిండిపోయాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప సభ కోసం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ ఇంటర... Read more
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ హైదరాబాద్ నగరం వేద... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
అగ్నిపథ్ ను నిరసిస్తూ హన్మకొండ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పథకాన్ని రద్దుచేయలని నినాదాలు చేస్తూ ముం... Read more
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను వెల్లడించారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది... Read more
జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొంది. ఈ... Read more
ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాట... Read more
పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోన... Read more
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఉజ్జల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్య... Read more