ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భాగ్యనగరంలో కూడా ఉదయం నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెగక కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్... Read more
68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం – ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా జాతీయ అవార్డుల్లో తెలుగుసినిమా సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేక... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆ... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్‌ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన... Read more
గత 10 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నీటి ఉదృత అధికమవడంతో అనేక చోట్ల వరదల వల్ల ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి... Read more
ములుగు జిల్లాలో ప్రతిపాదిత గిరిజన వర్సిటీ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు వివరాల్ని లో... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మ... Read more
ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు నేను ఓటేయలేదు – సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తిని నేను – అబద్దపు ప్రచారం ఆపండి-సీతక్క
తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్... Read more
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కడ్ నామినేషన్ – ప్రధాని, హోంమంత్రి సహా పలువురు హాజరు
రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దేశరాజధానిలో సందడి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక ఇవాళే కాగా మరికొన్ని రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ అభ్యర్థి జ... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం – కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం – సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన పీఎం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవలే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి... Read more
ఉచితాల సంస్కృతి సరికాదు-అలాంటి తాయిలాలు ఇచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోదీ
ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేర... Read more
జమీర్ మృతదేహం లభ్యం – వరద వార్తల కవరేజ్ కి వెళ్లి కారుతోపాటు కొట్టుకుపోయిన రిపోర్టర్
జగిత్యాల జిల్లాలో వరద వార్తలు కవర్ చేసేందుకు వెళ్లి గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యమైంది. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం నాలుగు రోజుల తరువాత గుర్తించింది. చెట్లకొమ్మల్లో అత... Read more
ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి – చెప్పులదండ వేసేందుకు యత్నం – దాడిని ఖండించిన బీజేపీ
గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్త... Read more
అమెరికాలో రట్జర్స్ రీసెర్చ్ గ్రూప్ సోషల్ మీడియా మరియు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో హిందూఫోబియా పెరుగుదల నిజమే అని గుర్తించారు. రట్జర్స్ యూనివర్శిటీ-న్యూ బ్రున్స్విక్ (NC ల్యాబ్)లోని నెట్... Read more
అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో ఐదోస్థానంలో కేసీఆర్ – ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక
అత్యధిక క్రిమినల్ కేసులున్న మొదటి ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాట... Read more
ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా 75 రోజులపాటు దేశప్రజలందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. 18ఏల్లు నిండిన వాళ్లంతా జూలై 15న... Read more
ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్యపేరునే బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దక్షిణాదిలో విస్తరణపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఇక్కడివారికే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యం... Read more
మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారి... Read more
గుండెపోటు వార్తలపై విక్రమ్ స్పందించాడు. మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్ల క్రియేటివిటీ చాలా బాగుందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన... Read more
తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఇక అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. పొచ్చెర, కుంటాల వంటి జలపా... Read more
దేశరాజధాని సర్వహంగులు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇవాళ పరిశీలించారు. భవనంపై అశోకస్థంభాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్... Read more
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గాలోని మరో మత ప్రబోధకుడు..
హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్... Read more