మణిపూర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. స్టడీ టూర్ కోసం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరువాత ఎక్కువ లబ్దిపొందింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత! ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్దిదారులు ఉన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్సీ... Read more
సీనియర్ల మధ్య సమన్వయం కోసం రంగంలోకి హైకమాండ్ – రెండుమూడు రోజుల్లో తెలంగాణకు దిగ్విజయ్ సింగ్
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి, సీనియర్ నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారు పార... Read more
కోవిడ్ కు అడ్డుకట్టపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం – ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న కేంద్రం
కోవిడ్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. జపాన్ యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తాజా చార్జిషీట్లో బీఆర్ఎస్ నేత కవిత పేరు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ట్వీట్ల వార్ మొదలైంది. కవితను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ట్వీట్ల యుద్ధం... Read more
భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి – ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. గులేరియా
చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ వణుకు మొదలైంది.అయితే భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డ... Read more
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబింద... Read more
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మరో షాకింగ్ న్యూస్. వైరస్ పుట్టిన చైనాలోనే మరోసారి వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మునుపటి రోజులు... Read more
టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ తీసుకుంటానని సంజయ్ పదే పదే ఆరోపిస్తున్నారని..నిరూ... Read more
ప్రభుత్వ ప్రకటనల పేరుతో సొంత పార్టీ ప్రచారం, ఆ 97 కోట్లు కట్టండి – ఆప్ సర్కారుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
ఆమ్ ఆద్మీ సర్కారుకు షాక్ ఇచ్చారు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ప్రభుత్వ ప్రకటన పేరుతో సొంతపార్టీ ప్రచారానికి వెచ్చించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. అందుకైన మొత్తం 97 కోట్ల... Read more
గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ భారత్ వచ్చారు. సోమవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ఆయన,…ఇవాళ విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ డిజిటల్... Read more
పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే సంక్షోభం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైకమాండ్ దిగ్వ... Read more
బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దేశంకోసం బీజేపీ ఒక్క కుక్కను కూడా కోల్పోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క... Read more
కర్నాటక రాష్ట్రంలో చిక్కమగళూరులోని బాబా బుడంగిరి పర్వతాలలో ఒక గుహలో ఉన్న దత్త పీఠం హిందువుల పుణ్యక్షేత్రం. అయితే ఒక వివాదం వల్ల హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వస్తారు. దాని వల్ల రె... Read more
భారత్ బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ దగ్గర గత వారం తమ హద్దులు దాటి భారత్ భూ భాగం లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించిన చైనా ఆర్మీ వాళ్ళని మన ఆర్మీ జవానులు వెంటపడి చితక్కొట్టి వారిన... Read more
ఆంధ్రప్రదేశ్ అప్పులఊబిలో కూరుకుపోతోందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పులభారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్... Read more
భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ… నావికా దళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచుతూ… దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ నౌకాదళంలోకి చేరింది.... Read more
మిసెస్ వరల్డ్ -2022 కిరీటం 21 ఏళ్ల తరువాత ఇండియాకు దక్కింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన... Read more
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేషరం రంగ్ పాటపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అందులో దీపికా పడుకొనే కాషాయరంగు బిక... Read more
మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని... Read more
ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్... Read more
ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆమె ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరసన... Read more
డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులపై రోహిత్ స్పంద... Read more
విజయ్ దివస్ సందర్భంగా అమరులకు నివాళి – నాడు సైన్యం చూపిన తెగువ మరువలేనిది : రాజ్ నాథ్
విజయ్ దివస్ సందర్భంగా నాటి పోరులో అమరులైన వీరులకు నివాళులర్పించింది దేశం. 1971లో జరిగిన ఆ యుద్ధం అన్యాయంపై న్యాయం, అమానుషత్వంపై మానవత్వం సాధించిన విజయమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.... Read more
చైనా సైనికులు వీధిరౌడిల్లా ప్రవర్తిస్తారు, అది వారి నైజం – భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నా... Read more