సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరుకమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ? అసోసియ... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధుర పరిసరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యోగీ సర్కారు. అయోధ్యలోని మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులు రద్దు చేసింది. మధుర ఆలయ ప... Read more
సింగ్ సిద్దూ మూసేవాలా హత్యతో పంజాబ్ సర్కారు వెనక్కి తగ్గింది.వెనక్కి తీసుకున్న 424 మంది వీవీఐపీల భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వ... Read more
కశ్మీర్లో హత్యలపై కేంద్రం అప్రమత్తం – అజిత్ దోవల్ తో అమిత్ షా సమావేశం -పౌరుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా... Read more
పుర్రెకో బుద్ధి , జిహ్వకో రుచి అంటారు. ఇక పాశ్చాత్యపు పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు భారతగడ్డపైకీ వచ్చేస్తున్నాయి ఎప్పటినుంచో. అలాంటి వింత ఆచారమే సోలోగమి. అంటే స్వీయ వివాహం. అంటే తనను తానే పెళ్... Read more
కరోనా బారిన పడిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన ట్వ... Read more
భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలప... Read more
జమ్ముకశ్మీర్‌లో ఆగని టెర్రరిస్టుల దుశ్చర్యలు – బ్యాంక్ మేనేజర్ ను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు..
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్... Read more
అయోధ్యలో భవ్యమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణానికి సంబంధించిన గర్భగుడి పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జ... Read more
వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు- పబ్లిక్ గార్డెన్లో జెండావిష్కరణ చేసిన కేసీఆర్ – ప్రజలకు మోదీ, రాహుల్ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావదినోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో పతాకావిష్కరణ చేసారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సారధి బండి సంజయ్ కూడా జాతీ... Read more
2022 మేనెలలో జీఎస్టీ లక్షా 40వేల 885కోట్ల రూపాయలు వసూలైంది. జీఎస్టీ వసూళ్ల ప్రారంభంనుంచి 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి. 2022 నుంచి వరుసగా మూడునెలలు రికార్డుస్థాయిలో వ... Read more
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కరోనా సోకింది. కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయిందని..ఆమె హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. నేషనల్ హెరాల్డ... Read more
రాజ్యసభ ఎన్నికల కోసం ఇంఛార్జ్‌లను నియమించింది బీజేపీ. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఇంంఛార్జ్ గా నియమించారు. రాజస్థాన్‌కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్... Read more
సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎగ్జిబిషన్లో నెహ్రూ చిత్రపటం తొలగింపు – కాంగ్రెస్ నేతల నిరసన
హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం లేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో నెహ్రూ చిత్రపటంలేదు. బదు... Read more
చరిత్ర పుస్తకాల్లో పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కేవలం 2-3 లైన్లు మాత్రమే ఉంది – ఆక్రమణదారుల గురించి ఎంతో ఉంది : అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ విడుదలకు ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.పృథ్వీరాజ్ చౌహాన్ వీరోచిత కథ చరిత్ర పాఠ్యపుస్తకాలలో పెద్దగా లేదని... Read more
కశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. హత్య గురించి కశ్మీర్ జోన్ పోలీసులు మే 31న ట్విట్టర్లో షేర్ చేశారు. హత్యకు గ... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యులు సోనియా,రాహుల్ కు ఈడీ సమన్లు జారీచేసింది. 2015లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా... Read more
భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నగరంలోనే ఉండనున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బీజేపీ నేతలు వరుస పర్యటనల ద... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అయోధ్యలో రామమందిర గర్భగృహానికి శంకుస్థాపన చేశారు. మంత్రోచ్ఛారణలు, వైదిక ఆచారాల మధ్య రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. అనంతర... Read more
ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ కు – అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన యువతి అరెస్ట్
ప్రియుడికోసం అక్రమంగా భారతభూభాగంలోకి వచ్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణమండల్ అనే యువతి పశ్చిమ బెంగాల్‌కు చెందిన తన ప్రియుడికోసం సుందర్బన్ గుండా సరిహద... Read more
ముహమ్మద్ ప్రవక్త దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ అధికారప్రతినిధి నూపుర్ శర్మపై హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సమాచార... Read more
సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్‌తో తిరిగి రానున్న హిందుస్థాన్ మోటార్స్ – త్వరలో ఐకానిక్ ‘అంబాసిడర్’ కారు
హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఐకానిక్ అంబాసిడర్ కారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించేది. దేశంలో కార్ల తయారీ నిలిచిపోయిన సంవత్సరాల తర్వాత.. ఈ కారు టెక్నికల్ గ... Read more
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే) కన్నుమూత – అసహజ మరణంగా కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. కోల్‌కతాలో తన ప్రదర్శన తర్వాత కేకే మరణించారు. ఆయన నజ్రుల్ మంచ్‌లో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. షో తర... Read more
సిమ్లాలో రోడ్‌షో పాల్గొంటుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన కారును ఆపి ఒక అమ్మాయి వేసిన తన తల్లి హీరాబెన్ పెయింటింగ్‌ను స్వీకరించారు. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌కు వెళ్లే రహదారిపై మోదీని... Read more