ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా తన నామినేషన్ పత్రాలను పార్లమెంట్ హౌస్‌లో సమర్పించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి చీఫ్ శరద్ ప... Read more
రాజస్థాన్‌లో 1,357 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్చ్యువల్... Read more
మోదీ అధికారంలో ఉన్నాడు కాబట్టి సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది అని మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుపై కొందరి గోల. మొన్నటిది తుది తీర్పు కాదు. తాము నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్... Read more
భారతీయ జర్నలిస్టులు,మీడియా సంస్థలకు విదేశీ నిధులు – పరిశీలించాలని హోంమంత్రిత్వ శాఖకు LRPF ఫిర్యాదు
అమెరికాలో భారతీయ ముస్లింల అతిపెద్ద న్యాయవాద సంస్థ అని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC), హ్యూమన్ రైట్స్, రిలీజియస్ ఫ్రీడమ్ (HRRF) క్రింద ప్రైజ్ మనీ అవార్డు విజేతలుగా కొంతమం... Read more
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రా... Read more
లవ్ జిహాద్, మత మార్పిడి, జిహాదీ – మిషనరీ హింస, ద్వేషపూరిత ప్రసంగాలకు ముగింపు పలకాలి – వీహెచ్‌పీ
ప్రభుత్వ నియంత్రణలోని దేవాలయాల విడుదల, చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఆందోళన వ్యక్తం చేసింది.... Read more
అజంగఢ్, రాంపూర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ కంచుకోట అయిన అజంగఢ్‌లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ తన సమీప ప్రత్యర్థి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీక... Read more
స్వాతంత్ర పూర్వం దేశచరిత్ర లో మొట్టమొదటిసారి ఎన్నికల రాజకీయాలు ఎట్లా ప్రారంభమైనాయి? అవి స్వతంత్ర భారత దేశంలో, స్వపరిపాలనలో 75 సంవత్సరాల నుండి ఎట్లా సాగుతున్నయి? ఎటువంటి పోకడలతో దేశాన్ని ... Read more
శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి దానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తెలియజేశారు. రెబల్ ఎమ్మెల్యేల... Read more
పెంపుడు కుక్క బర్త్‌డే ను 100 కిలోల కేక్ తో జరుపుకున్న కర్ణాటక వ్యక్తి – 4,000 మంది అతిథులు హాజరు
కర్ణాటకలోని తుక్కనట్టి గ్రామంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క ‘క్రిష్’ పుట్టినరోజును 100 కిలోల కేక్‌తో జరుపుకున్నాడు. కుక్క యజమాని శివప్ప ఎల్లప్ప మరడి ఇటీవల కర్ణాటకలోని బెలగావిలో ఏర... Read more
మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీఅయ్యారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. ఏక్నాథ్ షిండే కష్టాల్లో ఉంటే తన పార్టీ రిపబ్లికన్ పార్టీ... Read more
ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రపతి “పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ముఖ్యమైన భాగమని దృష్టిలో ఉంచుకుని.. రాబోయ... Read more
శివసేన తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య యుద్ధం ముదురుతోంది. సీనియర్ నేత సంజయ్ రౌత్ శివసైనికులను వీధుల్లోకి పంపుతామని బహిరంగ హెచ్చరిక చేశారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామ... Read more
అమర్నాథ్ యాత్రలో జంట ట్రెక్ మార్గాలలో వేర్వేరు ప్రదేశాలలో మోహరించే పర్వత రెస్క్యూ టీమ్‌లలో ఎనిమిది మంది మహిళా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది చేరనున్నారు. రెండేళ్ల విరామం... Read more
ఉత్తరప్రదేశ్ లో 4000 సంవత్సరాల పురాతన రాగి ఆయుధాలు లభ్యం – ద్వాపర యుగానికి చెందినవని ఆర్కియాలజికల్ అధికారుల వెల్లడి
ఉత్తర ప్రదేశ్ లోని మణిపురిలోని పొలంలో పాత రాగి ఆయుధాలు దొరికాయి. ఈ ఆయుధాలు దాదాపు నాలుగు వేల ఏళ్ల నాటివని చెబుతున్నారు. జిల్లాలోని తహసీల్ కురవాలి ప్రాంతంలోని గణేష్‌పూర్‌లో రైతు బహదూర్ సింగ్... Read more
ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఇండియన్ నావల్ షిప్(ఐఎన్ఎస్) నుంచి ప్రయోగించిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు డిఫ... Read more
నా అనుభవంతో సంక్షోభాన్ని ఓడిస్తాం, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సజావుగా సాగుతుంది – శరద్ పవర్
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో నిరూపించగల ఏకైక వేదిక అసెంబ్లీ వేదిక అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ గురువారం అన్నారు. ముంబైలో జరిగిన ప... Read more
కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమే – మీరురండి మాట్లాడుకుందాం – అసమ్మతి ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ వర్తమానం
మహారాష్ట్రలో రాజకీయం గంటగంటకూ మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే డిమాండ్ కు శివసేన తలొగ్గుతోంది. షిండేకే అధిక సంఖ్యా బలం ఉన్నట్టు తేలడంతో… మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి వై... Read more
మహా రాజకీయం అసోంను చేరిన వేళ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వాశర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని రెబెల్ ఎమ్మెల్యేలను గౌహతికి తరలించి ఆతిథ్యం... Read more
మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత – తీవ్రవ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీతో పాటు మరికొందరికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహ... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇది వరకు అయ్యర్ స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించారు. పరమేశ్వరన్ 1981 బ్యాచ్ IAS అధికారి. రెండేళ్లపాట... Read more
ముర్ము నామినేషన్, ద్రౌపది పేరును ప్రతిపాదించిన మోదీ – బలపరిచిన కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యులు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్‌షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్... Read more
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అస్థిరతంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఆయన పదవికి గండి ఏర్పడటంపై ఒక వంక రాజకీయ వాదోపవాదాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే ఆయన సీఎం ప... Read more
మహారాష్ట్రలో రాజకీయ సాక్సోభం కారణంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ వ్యాఖ్యలపై అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ట్విట్టర్ లో స్పందించారు. షిండే మూడు పేజీల ల... Read more