ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్... Read more
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్‌ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్‌వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్‌ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్‌లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
శ్రీలంక లో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు. ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించక పొతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్... Read more
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణాలు..
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు, విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశంని విస్మరించాయ... Read more
భారత్-నేపాల్ రైలు సర్వీస్ రేపు ప్రారంభం – ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ఇరుదేశాల ప్రతినిధులు
భారత్ నుంచి నేపాల్ కు రైలు సర్వీస్ రేపటినుంచి ప్రారంభం కానుంది. బిహార్ జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా మధ్య 34 కిలోమీటర్ల మేర నడిచే రైలు సర్వీస్ ను న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచురించిన అకౌంట్‌పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
విశ్వాస పరీక్ష ముంగిట ఇమ్రాన్ కు షాకు – విపక్ష శిబిరంలో చేరిపోయిన సంకీర్ణంలోని మిత్రపక్షాలు
బలం నిరూపించుకోవాల్సిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పీటీఐ ,ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) …... Read more
ఆర్థిక సంక్షోభంతో అన్నివిధాలా కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ముఖ్యంగా అక్కడ ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరత వల్ల,… పేరదేనియా ఆసుపత్ర... Read more
దైవదూషణ చేస్తున్నవాళ్లను హత్య చేయాలంటూ ప్రవక్త కలలోకి వచ్చి చెప్పినందున ఒక మహిళను సహోద్యోగి హత్య చేసిన సంఘటన పాకిస్థాన్ లో డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్త... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ – వచ్చే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే సైనిక పరికరాల కొనుగోలు
స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమల నుంచి రూ. 5 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖ యోచిస్తోంది. రాజ్యసభ... Read more
డేటా రక్షణ, డిజిటల్ సహా ఇతర సైబర్ భద్రతా చట్టాల ఫ్రేమ్‌వర్క్ కోసం భారత్ కసరత్తు – కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మ... Read more
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనాలంటే రష్యన్ రూబుల్స్ లో చెల్లించాల్సిందే
రష్యా నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్స్ లో చెల్లించాల్సిందే ..పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా... Read more
కరోనా కారణంగా రెండేళ్లపాటు నామ్ కే వాస్తేగా సాగిని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈసారి రంగరంగవైభవంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నులపండువగా... Read more
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండుసామగ్రితో తిరుగుతున్న వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుద్గాం జిల్లా సున్నె... Read more
అవిశ్వాస తీర్మానం ముంగిట పాక్ ప్రధాని కొత్తరాగం – విదేశీకుట్ర అంటూ ఆగ్రహం – మరోసారి మతాన్ని ఆయుధంగా వాడుకుంటున్న ఇమ్రాన్
అవిశ్వాసం తీర్మానం ముంగిట కొత్తరాగం అందుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్. మరోసారి మతాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. పదవీచ్యుతుడవం ఖాయమని తేలడంతో తనపై, దేశంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు మొదలుపెట... Read more
చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 6,215 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంభిస్తున్న చైనా ఎక్కడికక్క... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి నుండి అంటున్నది : ఉక్రెయిన్ లో ఉన్న నియో నాజీలని అంతం చేయడమే నా లక్ష్యం ! నేను చేసేది యుద్ధం కాదు స్పెషల్ మిలటరీ ఆపరేషన్. ఈ నియో నాజీ అనే పదం ఇప్పుడు... Read more