‘ది కశ్మీర్ ఫైల్’ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ వాస్తవం , కోర్టులో నిరూపించేందుకు సిద్ధం – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తా... Read more
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కేంద్రం చర్యలు ప్రశంసనీయం : సుప్రీం కోర్టు
ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీ... Read more
ఖుర్కివ్, సుమీల్లో చిక్కుకున్న వెయ్యిమంది – సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్న భారత్
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్య... Read more
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేపథ్యంలో భారత వైఖరికి మద్దతు తెలిపాయి విపక్షాలు. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే సరైందని మూకుమ్మడిగా స్పష్టం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసిన... Read more
కర్నాటక బాటలో హర్యానా సర్కారు వెళ్తోంది. బలవంతపు మతమార్పిడిలకు అడ్డుకట్ట వేసేలా… కీలక చట్టం తీసుకువచ్చింది మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆ... Read more
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. బీకేయూ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ తో సమావేశమయ్యా... Read more
శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాలులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో ఉంది . ఈ ఆలయం పవిత్రమైన షిప్రా నది... Read more
ఉగ్రవాదుల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీకావు – నరకం చూశాం – గొంతు విప్పుతున్న కశ్మీరీ ముస్లిం మహిళలు
ఒకప్పటి కల్లోల కశ్మీరంలో ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. 370 ఆర్టికల్ ఎత్తివేత తరువాత లోయలోని పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. అందులోభాగంగా మౌలికసదుపాయ... Read more
కాంగ్రెస్ లేకుండా కూటమా? అసాధ్యం – ఉద్ధవ్ తో చర్చల్లో కాంగ్రెస్ లేని కూటమి అని కేసీఆర్ అనలేదు – శివసేన ఎంపీ సంజయ్ రౌత్
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయమంటూ కొత్త కూటమికోసం తెలంగాణ సీఎం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట... Read more
హిజాబ్ పై అనవసర రాద్దాంతం ఆపండి – వేర్పాటువాదం తీవ్రవాదం వైపు తీసుకెళ్తుంది – సుప్రీంకోర్టు న్యాయవాది సుబుహీఖాన్
హిజాబ్ పై కొందరు అమ్మాయిలు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు సుప్రీం కోర్టు న్యాయవాది సుబుహీ ఖాన్. ఫిబ్రవరి 12 న ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... Read more
వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం – మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందులలోనే అధికారులు విచారణ మొదలుపెట్టారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. గతేడాది ఆగస్టులో కో... Read more
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా... Read more
సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వెటరన్ ఆర్మీమెన్ ఆగ్రహం – ఈసారి మీరు రండంటూ మేజర్ మదన్ కుమార్ ట్వీట్
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జి... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
డిసెంబర్ 27 తరువాతనే హిజాబ్ వివాదం – 35 ఏళ్లుగా కాలేజీలో ఏ గొడవా లేదు – ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ
కర్నాటక హిజాబ్ దుమారం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఇక తాజాగా వివాదానికి వేదికగా మారిన ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు 35 ఏళ్లుగా కాలేజీకి ఏ ఒక్... Read more
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన మదర్సాలోని అరబిక్ టీచర్ – నిందితుడి అరెస్ట్, బాధితుడికి వైద్యపరీక్షలు
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ తమ కుమారుడిపై అత్యాచారం చేశాడంటూ బాధితుడి తల్లిదండ్రులు పోలీ... Read more
ముస్కాన్ ధీరవనిత, హిందూ విద్యార్థులు క్రూరులు – మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే – ముస్కాన్ కు ఐఫోన్, స్మార్ట్ వాచ్ బహుకరణ
హిజాబుకు మద్దతుగా అల్లాహు అక్బర్ అని అరిచిన ముస్కాన్ ఖాన్ కు ప్రశంసలతోపాటు బహుమతుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమెకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఇంతకుముందు జమాతే ఉలామా ఇ హి... Read more
హిజాబ్ వివాదం వెనక ఐఎస్ఐ – ఉర్దూయిస్తాన్ కోసం ఉద్యమించాలని రెచ్చగొడుతూ SFJ చీఫ్ గురుపత్వంత్ పన్నూ వీడియో
కర్నాటకలో ప్రారంభమైన హిజాబ్ దుమారం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం. నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SJF సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందన... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more