మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
కొనసాగుతున్న భక్తుల రద్దీ – కిక్కిరిసిన తిరుగిరులు – ఇవాళ లక్షమంది భక్తులు కొండపైకి వస్తారని అంచనా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జగన్ – మృతుల్లో ముగ్గురు అసోంకు చెందిన వారు
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐద... Read more
కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
అమ్మవారి ఆలయంలో దొంగతనానికి వచ్చి గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన దొంగ – బయటకు తీసి అరెస్ట్ చేసిన పోలీసులు
అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
పరీక్షల్ని పండగలా మార్చుకోండి – పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే చదవకండి – పరీక్షా పే చర్చాలో ప్రధాని
ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీ... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
శ్రీశైలంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణదారుకు గొడవ – ఆగ్రహంతో దుకాణాలను తగులబెట్టిన భక్తులు
ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టార... Read more
తెరపైకి హలాల్ అంశం – హలాల్ మాంసం బహిష్కరించాలని జట్కా మాంసాన్నే తినాలని హిందూ సంఘాల డిమాండ్
హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి... Read more
విద్యారణ్య అజాత శత్రువు.. అందరు ప్రేమించే అభిమానించే వ్యక్తి.. సంస్మరణ సభలో వక్తలు.. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ అజాత శత్రువని, అంతా ప్రేమించే, అభిమానించే వ్యక్తి అని పలువురు... Read more
ఏపీకి చెందిన ఐఏఎస్ లకు కోర్టుధిక్కరణకేసులో శిక్ష విధించింది ధర్మాసనం. మొత్తం 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాల్లో, ఇతర ప... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more