April 29, 2025

సమకాలీన అంశాలు, సంగీత, సాహితీ, నృత్య కళాకారులు, సినీ దిగ్గజాలు ఇలా అనేక ఆసక్తికరమైన అంశాలను తన షో లో మేళవిస్తూ, రసవత్తరంగా మిమ్మల్ని అలరిస్తుంది మా డేరింగ్ అండ్ డాషింగ్ RJ హైమ. సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం 6.30-7.30 గం.కు జరిగే ‘మీతో మీ హైమ’ షో కు కాల్ చేసి, మీ అభిప్రాయాలను పంచుకోండి.

All rights reserved @MyindMedia