January 30, 2025

మైండ్ ఫౌండేషన్, హైదరాబాద్ డైరెక్టర్, ప్రముఖ మానసిక నిపుణులు,
డాక్టర్ బి.వి. సత్యనగేష్ గారి ‘మనోబలమే మహాబలం’ షోలో మీ మానసిక సమస్యలకు తగిన పరిష్కారాలు, సూచనలు,
సలహాలు ప్రతి బుధవారం రాత్రి 8:30 నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు (IST) అందించబడతాయి. ఇంతవరకు చేసిన
కార్యక్రమాల ఆడియోలను ఇక్కడ వినండి.

All rights reserved @MyindMedia