ఇండియన్ ఆర్మీ లో చేరవద్దంటున్నారు – ఇస్లాంను విడిచిన కేరళ యువకుడు అక్సర్ అలీకి బెదిరింపులు
కేరళకు చెందిన 24 ఏళ్ల మాజీ మౌలానా అస్కర్ అలీ ఇస్లాంను వీడాడు. ఫలితం కుటుంబసభ్యులే దాడి చేశారు. అయితే తన కుటుంబసభ్యులు ఎలా బెదిరించిందీ చెప్పుకుంటూ వాపోతున్నాడు అలీ. ఆర్మీలో చేరాలన్నది తన కల... Read more
ఒకడు సల్మాన్ వీరాభిమాని, ఇంకొకడు షారుఖ్ ఫ్యాన్ – అభిమాన హీరోల్లాగే పోజులు కొట్టారు – అడ్డంగా బుక్కయ్యారు
నగరవీధుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ తిరుగుతున్న సల్మాన్ ఖాన్ అభిమానిని లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ హర్ దిల్ జో ప్యార్ కరేగా పాటకు డ్యాన్స్ చేస్తూ... Read more
అసదుద్దీన్ మహ్మద్ అలీ జిన్నాలా అవ్వాలని కలలు కంటున్నాడు – బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్
బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం కేసులో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు... Read more
ఎలోన్ మస్క్ కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్న దిగ్గజ వ్యాపారవేత్త. ఇటీవలే ట్విట్టర్ సొంతం చేసుకున్నారీ టెస్లా బాస్. ఇక ప్రతీ మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటారు కదా. అలాగే మస్క్... Read more
అసోంలో హోంమంత్రి అమిత్ షా పర్యటన – ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా వేడుకలు
మూడురోజులపాటు అసోంలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం రాత్రి రాజధాని గువాహటి చేరుకున్న ఆయన అక్కడినుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహపరా వద్ద ఇండో-బంగ్లా సరిహద్దును పరిశీలి... Read more
రాఖీగర్హిలో మరిన్ని హరప్పా ఆనవాళ్లు – తవ్వకాల్లో తాజాగా బయటపడిన ఆభరణాల తయారీ కేంద్రం
హరప్పా నాగరికత విలసిల్లిన హర్యానా హిస్సార్ జిల్లాలోని రాఖీగర్హిలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా అక్కడ 5 వేల ఏళ్లనాటి ఆభరణాలు తయారు చేసే కర్మాగారాన్ని కనుగొన్నా... Read more
దావూద్ గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్ను – 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు – అనుచరుడు సమీమ్ ఫ్రూట్ ఇంట్లో కీలక పత్రాలు – ఎన్ఐఏ అదుపులో సలీం
గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్నేసింది. ముంబైలో ఆయన అనుచరులకు చెందిన దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్‌గా ఎన్... Read more
అడ్మిరల్ గ్రిగోరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ ‘’ అడ్మిరల్ మాక్రోవ్ ‘’ [Grigorovich-class frigate “Admiral Makarov]అనే పేరు కల ఫ్రిగేట్ ని ఉక్రెయిన్ కి చెందిన యాంటీ షిప్ మిసైళ్లు ‘నెప్ట్యూన్ ‘ లు దాడ... Read more
ముంబై లో సోనమ్ శుక్లా అనే 18 సం. ల ప్లస్ టూ చదివిన అమ్మాయి మెడిసిన్ చదవాలనే ఉద్దేశ్యంతో నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రోజూ లాగే ఏప్రిల్ 25 సాయంత్రం 4 గం. లకు ట్యూషన్ కి వెళ్లిన అమ్మాయి ర... Read more
తాజా లవ్ జిహాద్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక హిందూ మహిళ యింటినుండి పారిపోయి ఏడాది క్రితం ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ హేమలత అనే 22 సం. ల ఒక బ్రాహ్మణ అమ్మాయి మధ్యప్రదేశ్ లో దబ్రా... Read more
తలనుంచి కాళ్ల వరకు బుర్ఖా ధరించాల్సిందే. తాలిబన్ చీఫ్, అఘ్గనిస్తాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తాజా ఆదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాను తప్పనిసరి చేస్తూ అల్టి... Read more
హత్రాస్ లో హడావుడి చేసిన రాహుల్ తెలంగాణలో నాగరాజు కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు-బీజేపీ ఆగ్రహం
రెండురోజుల తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ముస్లిం యువకుల చేతిలో హత్యకు గురైన దళితయువకుడు నాగరాజు కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేకపోయారు. అయితే రాహుల్ బిజీ షెడ్యూల్ వల్లే నాగరాజు కుటుంబాన... Read more
లెఫ్టినెంట్ గా అమరవీరుడు లాన్స్ నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖ-భర్త స్ఫూర్తితోనే సైన్యంలోకి
గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖాసింగ్ భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి... Read more
చెన్నై సిటీ బస్సులో ప్రయాణించిన స్టాలిన్ – ఏడాది పాలన గురించి అడిగి తెలుసుకున్న తమిళనాడు సీఎం
తమిళనాడుసీఎం పదవి చేపట్టినదగ్గర్నుంచీ తనదైన ముద్ర వేసుకుంటున్నారు స్టాలిన్. ప్రజలకు అతిచేరువగా వెళ్తూ వాళ్ల ఇబ్బందుల్ని తెలుసుకుని అక్కడికక్కడే తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సాధారణ ప్... Read more
పశ్చిమబెంగాల్ పర్యనటలో ఉన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో డిన్నర్ చేశారు. తనింటికి వచ్చిన అమిత్ షాకు దాదా సాదర స్వాగతం పలికారు. అయితే గంగూల... Read more
సరిహద్దు ప్రాంతాల్లో సదుపాయాల కల్పనే మా ప్రాథామ్యాశ్యం – రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
దేశసరిహద్దులను కాపాడే వాళ్లకు మెరుగైన సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన... Read more
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంపు – దేశంలో అత్యల్ప వేతనం తీసుకుంటోంది ఢిల్లీ వాళ్లే
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెరిగాయి. ఎమ్మెల్యేల వేతనాన్ని 66శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతం, అలవెన్సులు రూ.54,000 నుంచి రూ.90,000కి పెరుగుతాయి. సీఎ... Read more
జ్ఞానవాపి మసీదు నిర్మాణంపై కోర్ట్ ఆర్డర్ ప్రకారం సర్వే – వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్ట్ ఇదివరకే ఆదేశించ... Read more
ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పవిత్రమైన చెట్టు కింద నగ్నంగా పోజులిచ్చిన రష్యాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు 52 లక్షల వరకు జరిమానా, ఆరేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నట్టు తెలిసింద... Read more
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు భారతీయ వీల్స్ వాడనున్నారు. ఈ సెమీ-హై స్పీడ్ రైలుని భారతదేశంలో రూపొందించారు. దాని చక్రాలు ఉక్రెయిన్ నుంచి దిగుమతి... Read more
బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాకు బెయిలబుల్ వారెంట్ జారీ – గతంలో పలుమార్లు సమన్లు పంపిన ఈడీ
బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఈడీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రుజీరాకు గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేస... Read more
స్వాతంత్ర పోరాటంలో జరిగిన అపశృతులు వాటి కొనసాగింపు ఈ 75 సంవత్సరాలలో ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్షా చేసుకోవటం చాలా అవసరం. ఈ దేశం 1947 ఆగస్టు 14న రెండు ముక్కలైంది, ఈ ముక్కలు కావటానికి శతాబ్దా... Read more
8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు – వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదిగ్గా రాహుల్ గాంధీ – రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ... Read more
బగ్గా అరెస్ట్ పై కేజ్రీవాల్, ఆప్ సర్కారు తీరును తప్పుబట్టిన సిద్దూ – పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజారుస్తున్నారని ట్వీట్
బీజేపీనేత తజీందర్ బగ్గా అరెస్ట్ కలకలం రేపుతోంది. అయితే చిత్రంగా బగ్గా అరెస్ట్ విషయంలో బీజేపీకి మద్దతుగా స్పందించాడు పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. బగ్గా అరెస్ట్ పూర్తిగా రాజక... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more