తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో... Read more
నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు 23 ఏళ్లవ్యక్తిపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్‌లో జరిగింది. సీతామర్హి జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఝా అనే వ్యక్తి తన మొబైల్ లో నూపుర్ శర్మ ప్రసంగాల వీడియోలు... Read more
తన అరెస్టులపై స్టే విధించాలంటూ నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తనను రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపుల... Read more
నార్వేలోని ఓస్లోలో జూలై 6-16 వరకు జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2022లో భారత జట్టు ఒక స్వర్ణం, ఐదు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రాంజల్ శ్రీవాస్తవ స్వర్ణ పత... Read more
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనాతో ఆస్పత్రిలో జాయినయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనకు టెస్ట్ చేయించగా పాజిటివ్ గా తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్చాడు. ఈవిషయం తెలిసి అభిమా... Read more
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ద్రౌపదికి ఓటేసిన ఒడిషా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండీ మోక్విమ్ – చర్యలుంటాయన్న పీసీసీ చీఫ్
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండీ మోక్విమ్. ఓటేసిన తరువాత ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత నిర్ణయ... Read more
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకెళ్తున్న రిషి – పార్టీ మెజార్టీ టోరీ సభ్యుల మద్దతు రిషికే
బ్రిటన్ ప్రధాని రేసులో మున్ముందుకే దూసుకుపోతున్నారు భారతసంతతికి చెందిన రిషి సునాక్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తైన పోలింగ్ లో ముందున్నారు. రెండు రౌండ్ల త... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మ... Read more
రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది నిజమే కానీ, ప్రధానిని తిట్టడం ద్వారా ఆ హక్కును దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు-అలహాబాద్ హైకోర్ట్
ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేల... Read more
ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు నేను ఓటేయలేదు – సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తిని నేను – అబద్దపు ప్రచారం ఆపండి-సీతక్క
తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్... Read more
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కడ్ నామినేషన్ – ప్రధాని, హోంమంత్రి సహా పలువురు హాజరు
రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దేశరాజధానిలో సందడి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక ఇవాళే కాగా మరికొన్ని రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ అభ్యర్థి జ... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం – కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం – సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన పీఎం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవలే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి... Read more
ఉత్తర్‌ప్రదేశ్ మౌ జిల్లా దోహ్రిఘాట్ సమీపంలో.. ఘాగ్రా నదినుంచి వెండి శివలింగం లభ్యమైంది.దానిబరువు 53 కిలోలు. స్థానికుడైన రామ్మిలాన్ రోజూ నదీ స్నానానికెళ్తుంటాడు. ఆదివారం ఉదయం స్నాన... Read more
కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. బాధిత కుటుంబాలకు కొంత నగదు ఇచ్చారు. అయితే తమకు కావాల్సింది డబ్... Read more
మరో కేసులో ఇరుక్కున్నారు టీఎంసీ వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రా. కాళీకామాతపై అభ్యంతర కరమైన ట్వీట్ చేసి కేసును ఎదుర్కొంటున్న ఆమె తాజాగా అసోం సమాజాన్ని కించపరుస్తూ ట్వీట్ చేసింది. అస్సామీల మనోభ... Read more
భారతదేశపు కిరీటంలో మరో కలికి తురాయి ఇజ్రాయెల్ తన హఫియా (HIAFA) పోర్ట్‌ను ఆదాని గ్రూప్ కి $1.2 బిలియన్లకు విక్రయించింది. ఈ హైఫా పోర్ట్ యొక్క ప్రాముఖ్యత : తూర్పు మెడిటరేనియన్‌లోని అతిపెద్ద ఓడర... Read more
క్రింద ఫోటోలు చూడండి..అవి ఏ విదేశీ రోడ్లు కావు.. మన దేశంలోనే వెనకబడ్డ రాష్ట్రంగా పేరుపొందిన ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన బుందేల్ ఖండ్ హై వే ఫోటోలు. దేశంలో బుందేల్ ఖండ్ ప్రాంతం సుమారు దేశానికి... Read more
తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ నేపథ్యంలో కాంగ్రెస్ పై , సోనియాగాంధీపై విరుచుకుపడింది బీజేపీ. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి సీఎం మోదీ నేతృత్వంలో... Read more
అహ్మద్ పటేల్ ఆదేశాలతో మోదీ సర్కారును కూల్చేకుట్ర పన్నారు – కుట్రలో తీస్తా ప్రధాన భాగస్వామి – అందుకు కాంగ్రెస్ నుంచి బహుళప్రయోజనాలు
నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పెద్దఎత్తున జరిగిందని పోలీసులు నిర్థారించారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాలమేరకే సామాజిక కార్యకర్త తీస్తాసెదల్... Read more
ఉచితాల సంస్కృతి సరికాదు-అలాంటి తాయిలాలు ఇచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోదీ
ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేర... Read more
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులైన మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు… మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశ... Read more
జమీర్ మృతదేహం లభ్యం – వరద వార్తల కవరేజ్ కి వెళ్లి కారుతోపాటు కొట్టుకుపోయిన రిపోర్టర్
జగిత్యాల జిల్లాలో వరద వార్తలు కవర్ చేసేందుకు వెళ్లి గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యమైంది. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం నాలుగు రోజుల తరువాత గుర్తించింది. చెట్లకొమ్మల్లో అత... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన రాతలు,చర్యలు,ట్వీట్లు ఉండడమే కారణం.ఈమేరకు ఆయనపై పలుచోట్ల కేసులు నమ... Read more
ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి – చెప్పులదండ వేసేందుకు యత్నం – దాడిని ఖండించిన బీజేపీ
గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్త... Read more
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గాలోని మరో మత ప్రబోధకుడు..
హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్... Read more