బీజింగ్ కాదు భుజంగనగర్, జిన్ పింగ్ పేరేమో జటాశంకర్ – చైనా పై భారతీయ సెటైర్లు, మీమ్స్
అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ వి కాకుండా పోవని భారత్ సైతం ధీటుగానే స్పందిస్తూ చైనా చర్యను ఖండించి... Read more
రాజధాని గువాహతి వీధుల్లో హల్ చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తూ స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్... Read more
జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన PAGD నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మహ... Read more
దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధన... Read more
న్యూఇయర్ కానుకగా కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని రిలీజ్ చేసింది. రూ.20,900 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.... Read more
యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు. బీజేపీనే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని, యోగీనే మళ్లీ సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచ... Read more
ఓవైపు కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు భీమా కొరేగావ్ విజయాన్ని... Read more
ఎల్ బి నగర్, మహేశ్వరం నియోజకవర్గం పాటిస్తున్న ప్రోటోకాల్ విషయంలో అవకతవకలు గురించి ఎల్.బి నగర్ జోనల్ కమీషనర్ కార్యాలయం వద్ద రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్త... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీసుల అన్ని సెలవుల్ని రద్దు చేశారు. డిసెంబర్ 31తో ప... Read more
వసీం రిజ్వీ ‘మహమ్మద్’ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
ఇటీవలే హిందూమతంలోకి మారిన వసీంరిజ్వీ రాసిన పుస్తకంలో ఇస్లాంను, ఖురాన్ ను కించపరిచేలా ఉందని…దాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పుస్తకాన్ని బ్యాన్ చేయ... Read more
లుథియానా పేలుళ్ల సూత్రధారి ముల్తానీనేని భావిస్తున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారంముల్తానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అ... Read more
పార్టీ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఇవాళ గవర్నర్ ను కలిసింది. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్నజీవో నెంబర్ 317ను సవరించాలని కోరుతూ తమిళిసై కి వినతిపత్రం అందజేశారు. అనంత... Read more
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సహా పార్లమెంటేరియన్ల బృందం టిబెట్ ప్రవాస పార్లమెంటులో ఏర్పాటు చేసిన విందుకు హాజరవడంపై వారం తర్వాత, ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం “ఆందోళన” వ్యక్తం చేసింద... Read more
తెల్లవారుజాము 3 గంటలవరకు ఆర్టీసీ బస్సులు – అడుగడుగునా ఆంక్షలు, బందోబస్తులో 15వేలమంది పోలీసులు
భాగ్యనగరంలో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరగనున్నాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా…మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్ని నివారించడంతో పాటు... Read more
మోదీ పనితీరు అద్భుతం, ఏదన్నా పని మొదలుపెడితే పూర్తయ్యేదాకా విశ్రమించరు – పవార్ ప్రశంసల జల్లు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి మోదీని మోశారు. ఆయన పనితీరు అద్భుతం అని కొనియాడారు. భారత ప్రధాని ఏదైనా పని చేపట్టారంటే పూర్తయ్యే దాకా విశ్రమించరని అన్నారు. ఓ మరాఠీ దినపత్రికతో మాట్లాడుతూ ఆయనీ... Read more
చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లె... Read more
గతంలో ప్రభుత్వంలో ఉండగా యుపిఎ ముఠా సభ్యులు సెక్యూలరిజం పేరుతో ఓట్లు కోసం ఎంత ప్రమాదకర ఆట అడారో గమనించండి… ప్రపంచ వ్యాప్తంగానూ దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు యుపిఎ ముఠా సభ్యులు ఏనాడూ వ... Read more
ప్రధాని వాహనం మీదా ఏడ్పులేనా…ఏంటీ పుకార్లు, ఎందుకీ విషప్రచారం? మోదీ కాన్వాయ్ లో Mercedes-Maybach S650 గార్డ్ చేరింది. అయితే దానిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్... Read more
ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన వారిలో 70శాతం మంది చచ్చారు లేదా అరెస్టయ్యారు – కశ్మీర్ ఐజీ విజయ్
కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలి... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్‌లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు. రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్ల... Read more
స్మార్ట్ ఫోన్ ఇస్తామని చేతిలో బిస్కట్లు పెట్టారు, ప్రియాంకగాంధీ చీట్ చేశారు – యువతుల ఆగ్రహం
ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముంద... Read more
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ర... Read more
ప్రజాగ్రహసభలో చీప్ లిక్కర్ గురించి ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యపైనే తెలుగురాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఆ సభలో సోమువీర్రాజు ఇంకా చాలా మాట్లాడారు. కానీ 75 రూపాయలకే చీప్ లిక్కర్... Read more