370 ఎత్తివేత తరువాత జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన-పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పల్లి నుంచి గ్రామసభలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి అక్కడినుంచే మాట్లాడిన ఆయన… 20 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులక... Read more
నవనీత్, రవిరాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ-ఇరువర్గాలమధ్య శతృత్వం పెంచేందుకు ప్రయత్నించారని ఆరోపణలు
అమ్రావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సండే (హాలిడే) కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేంద... Read more
మంగళూరులో మసీదు కింద మందిరం – వామపక్షాలతో కలిసి చరిత్రను వక్రీకరించిన కాంగ్రెస్ పాలకులు
కర్ణాటక, మంగుళూరు శివార్లలో జమాలిలో ఉన్న ఒక పాత జమా మసీదుని పునరుద్ధరించడానికి అంటే పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలలో వుండే వాస్తు శిల్పాలు, చెక్కడాలు గల స్తంభాలు గల క... Read more
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్లకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ దళాల “వీఐపీ” భద్రతను కల్పించింది. భద్రతాపరమైన ముప్పు దృష్ట్యా... Read more
ఇక నుంచి అంబులెన్సుల తోపాటు స్కూల్ బస్సులకు దారి ఇవ్వాలి – జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
జార్ఖండ్ రాష్ట్రంలో అంబులెన్స్ లకు ఇచ్చినట్టు స్కూల్ బస్సు లకు దారి ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం డోరాండాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న... Read more
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండురోజుల భారత పర్యటన ముగిసింది. మోదీ, బోరిస్ మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గత కాప్ సమావేశంలో చేసుకున్న వాగ్దానాలను... Read more
భారతీయ విద్యార్థులకు కీలక సూచన చేశాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ వెళ్లొద్దని సూచించాయి. ఇక్కడ చద... Read more
ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించిం... Read more
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అథారిటీ సీపీఈసీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికామంత్... Read more
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వృద్ధ సాధువులు, ఋషులు సహా పూజారుల ప్రయోజనాల కోసం పెద్ద అడుగు వేయబోతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న లోక్ కళ్యాణ్ సంకల్ప్ హామీకి అనుగుణంగా రా... Read more
ఔరంగజేబు చాలా మంది తలలు నరికాడు, కానీ మన విశ్వాసాలను వమ్ము చేయలేకపోయాడు – ఎర్రకోటలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీలోని ఎర్రకోటలో గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పురబ్ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పాల్గొన్నారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ గురు తేజ్ బహదూర్ అమర త్యాగాన... Read more
తగ్గేదేలే అంటున్న తమిళిసై – రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయి గణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన గవర్నర్
రాష్ట్ర ప్రభుత్వంతో తన వ్యవహారశైలి పదును మరింత పెంచారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇటీవల ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం వ్యవహారశైలిపై విరుచుకుపడ్డ ఆమె.. తాజాగా ఖమ... Read more
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌కు కారు కావాల్సిందిగా డ్రైవర్ తోపాటు వారు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తీసుకెళ్లడంతో ఓ కుటుంబం రోడ్డుపై చిక్కుకుపో... Read more
జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని పర్యటనకు ముందు ఉగ్రదాడి – మరణించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు శుక్రవారం తెల్లవారుజామున జమ్మూలోని ఆర్మీ సైనిక చేస్కపోస్ట్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్ర... Read more
UK ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ లో రెండ్రోజుల పర్యటన – గుజరాత్‌లోని జెసిబి బుల్డోజర్ ఫ్యాక్టరీ సందర్శన
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న UK ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లోని వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ భారీ పరికరాల తయారీ సంస్థ JCB ఫ్యాక్టరీని సందర్శించారు... Read more
మరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా – ఉక్రెయిన్ నుంచి విముక్తి లభించిందంటూ పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరం పూర్తి స్థాయిలో రష్యా పరమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక... Read more
రష్యా డిస్ట్రాయర్ మాస్కోవాను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ యాంటీ షిప్ మిసైల్ – భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు
భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అనేది చాలా చిన్న మాట. భారతదేశ రక్షణ రంగములో 75 శాతంకి పైగా సోవియట్ యూనియన్ తరువాత ఏర్పడ్డ రష్యాకి చెందిన ఆయుధాలు ఉన్నాయి. మనకి స్వాతంత్య్రం... Read more
ఎనిమిదో రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర – గద్వాల్ లో భారీ సభ – హాజరుకానున్న అన్నామలై
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఎనిమిదో రోజు యాత్ర ప్రారంభమయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదాన్‌లో బీజేపీ గురువారం రాత్రి భారీ బహిరంగ సభను... Read more
తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులను, ప్రధాని మోదీ ని, ఉత్తర ప్రదేశ్ ముఖ... Read more
సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ మార్క్, ఆయుష్ వీసాలను విడుదల చేస్తోంది – ప్రధాని మోదీ
దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను అందించే సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలో ‘ఆయుష్ మార్క్’ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవా... Read more
జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి – కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జోక్యం – కూల్చివేత డ్రైవ్ పై సుప్రీం కోర్టు స్టే
ఢిల్లీ రాజధానిలోని జహంగీర్ పురిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై... Read more
RSS సర్ సంఘచాలక్ ప్రసంగాన్ని తప్పుగా చూపిస్తున్న మీడియా-అసలు మోహన్ భగవత్ ఏమన్నారంటే!!
ఏప్రిల్ 13న హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద్ ఆశ్రమంలో జరిగిన ఆరు రోజుల వేదనాథ సమ్మేళనం ముగింపు సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని భారతీయ మీడియ... Read more
ముందుస్థ యోజన లేకుండా ఎక్కడ దాడులు జరగవు, దాడులు చేసిన వాళ్ళు తమ లక్ష్యం పూర్తయిన తర్వాత తప్పించుకునేందుకు సరైన వ్యవస్థ చేసుకోకుండా ఎవరు దాడులు చేయరు ఇటువంటి దాడులు చేసే వారి వెనుక ఏ శక్త... Read more
లవ్ జిహాద్ ట్రాప్ లో పడిన తన కుమార్తెను అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించిన సీపీఎం నాయకుడు
నా కూతురు జోసినా మేరీ జోసెఫ్ ని సీపీఎం విద్యార్థి సంఘ (DYFI) నాయకుడు షాజిన్ లవ్ జిహాద్ లో ట్రాప్ చేసాడు. కాపాడండి అని కేరళ హై కోర్ట్ లో సీపీఎం జిల్లా నేత హెబియస్ కార్పస్ పిటిషన్ వేసాడు. న్యా... Read more
చెప్పిన వెంటనే సంతకం చేయడానికి రబ్బరు స్టాంప్ ను కాదు – సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్ప... Read more