ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్, ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కనకదుర్గ(63) ఉదయం తుదిశ్వాస విడిచారు. Read more
కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది. Read more
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది . నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. Read more
ఈమధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకగా.... తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూ పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులకు Read more
భద్రాద్రి రామయ్య కల్యాణవేడుక వైభవంగా జరిగింది. అయితే వేలాది, లక్షలాది మంది ప్రాంగణంలో ఆసీనులై ప్రత్యక్షంగా చూస్తుండగా జరిగే వేడుక ఈ సారి కొద్దిమంది భక్తుల మధ్య జరిగింది Read more
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. Read more
తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ సర్వీస్ వేళల్నీ మార్చారు. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ Read more
పార్టీ అనుమతి లేకుండా బీజేపీనేతలు ప్రగతి భవన్ వెళ్లి కేటీఆర్ ను కలవడంపై పార్టీ చీఫ్ సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై తేల్చేందుకు ఆయన నిజనిర్ధారణ కమిటీని Read more
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో కర్ఫ్యూ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. Read more
కరోనా ఇంతగా వ్యాపిస్తుంటే ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. Read more
మహిళలను వేధించే పోకిరీల భరతం పడుతున్న షీటీమ్‌లకు అదనపు బలంచేరింది. షీ టీంలో ఉన్న పోలీసులకు ద్విచక్రవాహనాలు అందచేసింది ప్రభుత్వం. Read more
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీల... Read more
తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక ఈ 24 గంటల్లోనే 4,009 కరోనా కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ... Read more
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కరోనా కాటుతో మృతిచెందారు.గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను గురువారంన నాడు హైదరాబాద్‌లోని Read more
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ ఎన్నిక ముగియక ముందే రాష్ట్రంలో మరో మినీ సంగ్రామానికి నగారా మ్రోగింది. రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల స... Read more
130 సంవత్సరాల పూర్వం జన్మించిన అంబేద్కర్‌ను మనం ఎందుకు స్మరించుకోవాలి, అంబేద్కర్ జీవితం మనకు ఏమినేర్పిస్తోంది , జీవితంలో అడుగడుగున అవమానాలు, అవహేళన ఎదుర్కొంటూకూడా తన జీవితాన్ని ఎలాఉన్నత శిఖరా... Read more
లంగాణలో గురుకుల విద్యాలయాల సొసైటీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఝలక్ ఇచ్చింది. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ క... Read more
ప్రభుత్వం మార్చి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు నిబంధనలు అతిక్రమించడం... Read more
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతున్న వేళ.. మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన... Read more
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. Read more
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. Read more
కోవిద్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. Read more
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. Read more