తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్... Read more
నాణ్యమైన గోధుమలు పంపిన భారత్ కు ధన్యావాదాలు – పాకిస్తాన్ తినడానికి వీల్లేని నాసిరకం గోధుమలు పంపింది – తాలిబన్ అధికారి
ఆఫ్గనిస్తాన్ ప్రజలను ఆదుకునేందుకు గోధుమలు పంపిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు తాలిబన్ అధికారులు. అదేసమయంలో పాకిస్తాన్ అందజేసిన గోధుమలు నాసిరకంగా ఉన్నాయని, కనీసం తినేందుకు పన... Read more
స్వదేశంలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం? – ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం
భీకర యుద్ధం ప్రారంభం కావడంతో ప్రాణాలకు తెగించి, దేశ సరిహద్దులను దాటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలలో స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ లో వైద్య విద్య చేస్తున్న వేలాదిమంది విద్యార్థులకు స్... Read more
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల వెతలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. వైద్యవిద్యకోసం అక్కడ... Read more
‘ది కశ్మీర్ ఫైల్’ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ వాస్తవం , కోర్టులో నిరూపించేందుకు సిద్ధం – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తా... Read more
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కేంద్రం చర్యలు ప్రశంసనీయం : సుప్రీం కోర్టు
ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీ... Read more
ఖుర్కివ్, సుమీల్లో చిక్కుకున్న వెయ్యిమంది – సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్న భారత్
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్య... Read more
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేపథ్యంలో భారత వైఖరికి మద్దతు తెలిపాయి విపక్షాలు. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే సరైందని మూకుమ్మడిగా స్పష్టం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసిన... Read more
కర్నాటక బాటలో హర్యానా సర్కారు వెళ్తోంది. బలవంతపు మతమార్పిడిలకు అడ్డుకట్ట వేసేలా… కీలక చట్టం తీసుకువచ్చింది మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆ... Read more
సికింద్రాబాద్ డివిజన్ లో వినూత్న రైల్వే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ “కవచ్” సిస్టం ప్రయోగం
ఈ రోజు సికింద్రాబాద్ డివిజన్ లో సనత్ నగర్ -శంకరపల్లి రైల్ సెక్షన్ లో ఒక విచిత్రం జరగబోతోంది. అది ఏమిటంటే ఫుల్ స్పీడ్ లో ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రైన్స్ గుద్దుకోడానికి ప్రయత్నిస్తాయి.... Read more
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. బీకేయూ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ తో సమావేశమయ్యా... Read more
శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాలులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో ఉంది . ఈ ఆలయం పవిత్రమైన షిప్రా నది... Read more
బోథ్ మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నగేష్ అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. నడుము భాగంలోని పక్కటెముక విరిగింది. ఆదిలాబాద్, యావత్మల్ హాస్పిటల్లో చేర్చారు బంధువులు. రెండు లక్ష... Read more
పదహారేళ్ళ బాలికను అత్యాచారం చేసిన తెరాస నేత షేక్ సాజిత్ – నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై తెరాస కార్యకర్తల దాడి
నిర్మల్ లోని విశ్వనాథ్ పేట్ కు చెందిన స్థానిక 16 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై అక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అత్యాచారం చేశారు. నిర్మల్ డీస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార... Read more
కూకట్ పల్లిలోని PNM హై స్కూల్ లో సేవగాథ వెబ్ సైట్ తెలుగు వెర్షన్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ వెబ్ సైట్ ను తెలుగు భాష లో న... Read more
ఉగ్రవాదుల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీకావు – నరకం చూశాం – గొంతు విప్పుతున్న కశ్మీరీ ముస్లిం మహిళలు
ఒకప్పటి కల్లోల కశ్మీరంలో ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. 370 ఆర్టికల్ ఎత్తివేత తరువాత లోయలోని పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. అందులోభాగంగా మౌలికసదుపాయ... Read more
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం: “నేతాజీ” పుస్తక ఆవిష్కరణలో శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ గారు రచించిన “నేతాజీ” పు... Read more
ఆదిలాబాద్ లోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి రామాయి రాంపూర్ రైతులకు న్యాయం చేయాలని లేదా భూములు వెనక్కి ఇప్పించాలని ఎస్టీ రైతుల తరపున నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్, బీసీ రైతుల... Read more
రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా గిరీశ్ దారమోని నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంరెడ్డి గిరీశ్ నియామకాన్ని ప్రకటించి ఆయన్ని అభినందించారు. రాష్ట్రవ్... Read more