శరద్ పవార్ రాజీనామా – పార్టీ చీఫ్ బాధ్యతనుంచే తప్ప రాజకీయాల్ని వీడబోవడం లేదన్న ఎన్సీపీ చీఫ్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. పవార్ నోట ఊహించని మాట రావడంతో అంతా షాకయ్యారు. అక్కడే ఆయనకు మద్దతుగ... Read more
పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్... Read more
పెళ్లి రద్దుపై సుప్రీం కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. కలిసి సంతోషంగా బతకలేని స్థితిలో ఆ జంట విడాకుల కోసం ఆరునెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని… వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిప... Read more
దేశంలో అందుబాటులో ఉన్న మరో 14 మొబైల్ మేనేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆయా యాప్ ల ద్వారా ఉగ్రసంస్థలు, వాటి మద్దతుదారుల మధ్య కమ్యునికేషన్ సాగుతోందని కేంద్రం చెబుతో... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయాలనుకోవడం అభ్యంతకరం – రాష్ట్రపతి ముర్ముకు 120మంది ప్రముఖుల లేఖ
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మత విశ్వాసాలకు , భారతదేశ ఆచార సంప్రదాయాలకు అది విరుద్ధమని ..జోక్యం చేసుకోవాలంటూ 120మంది ప్రముఖులు రాష్... Read more
దేశంలో ఇప్పుడు “స్టార్ట్ అప్స్” హవా నడుస్తోంది. స్టార్ట్ అప్స్ అంటే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించే కంపెనీలు, ట్రైనింగ్ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేయడం. ఈ స్టార్ట్ అప్స్ ఏర్పాటు చేస... Read more
పాల్ఘర్ సాధువుల హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు – హత్యకేసును సీబీఐ ఇచ్చేందుకు అనుమతి
మహారాష్ట్ర పాల్ఘర్లో సాధువులపై మూకుమ్మడిదాడి, హత్య కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు సుప్రీంను కోరింది. ఇంతకుముం... Read more
సింగపూర్ కు కిలో గంజాయిని అక్రమంగా తరలించిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను కోర్టు ఆదేశంతో ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. తనకు ఉరి తప్పించాలంటూ అతను అనేకసార్లు కోర... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ… తాజా సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చింది. ఆయనతో పాటు కవిత, అరుణ్ రామచంద్ర పిళ్ళై,... Read more
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT 12 వ తరగతి పాఠ్య పుస్తకాలనుంచి తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్ లో చేర్చాలని కేరళ సర్కారు నిర్ణయించింది. తొలగించిన పాఠ్యాంశాలను స్... Read more
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం – మందుపాతర పేల్చి జవాన్లను పొట్టనపెట్టుకున్న నక్సలైట్లు
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో మందుపాతర పేల్చి 10మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఓ డ్రైవర్ కూడా చనిపోయాడు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్... Read more
ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ‘మన్ కీ బాత్’ రేడియో షో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30వతేదీన ప్రసారం కానున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీని అభినందిస్తూ…మన్... Read more
బిహార్ మాజీ ఎంపీ, పేరుమోసిన మాఫిడా డాన్ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలుగువాడైన దళిత ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ఆనంద్ మోహన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం తన కొడు... Read more
కేరళలో మొదటి వందేభారత్ రైలుకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ.ర తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతినందిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కా... Read more
చూస్తుంటే ఊపిరాగిపోతోంది, ఏదో ఒకరోజు వెళ్తా – ఆకట్టుకునే చిత్రాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్‌మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ సందేశాత్మక పోస్టులు పెడుతుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి, భారతీయుల ఘనత గురించి ఎక్కువగా షేర్ చేస్తుంటారాయన. ఇక ఇవ... Read more
ఎలన్ మస్క్ బ్లూటిక్ యూజర్లకు షాక్ ఇచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్‌ను తొలగించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ఖాతాల ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను... Read more
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధంచే... Read more
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ పట్ల విధేయతను చాటుకున్న కర్నాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సామాన్య కార్యకర్తనని గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని చూస్తు... Read more
నన్ను ఎంత నిందిస్తే అంత పతనం అవుతారు, ఇప్పటికి కాంగ్రెస్ నన్ను 91 సార్లు అవమానించింది : ప్రధాని మోదీ
తనను నిందించిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ పతనమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల మోదీని విషసర్పమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనీవ్యాఖ్యలు చేశారు. కర... Read more