శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్‌మీడియాలో చ... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్‌లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
2020లో జఫ్రాబాద్‌లో జరిగిన ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి ఓ ఫొటో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసుల మీదకు పిస్టల్ ఎక్కుపెట్టిన కాల్పులు జరిగిన షారుక్ ఖాన్ అలియాస్ పఠాన్ ను ఎవరూ మర్చిపోయి ఉండ... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యువకుల అరెస్ట్ – అర్థనగ్నంగా స్టేషన్లో ఉన్న ఫొటోలు వైరల్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతు... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
టాలీవుడ్ డ్రగ్స్ కేసు – సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు హై కోర్ట్ నోటీసులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విష... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్‌స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బ... Read more
అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోస... Read more
అమ్మవారి ఆలయంలో దొంగతనానికి వచ్చి గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన దొంగ – బయటకు తీసి అరెస్ట్ చేసిన పోలీసులు
అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు... Read more
జమ్ముకశ్మీర్‌లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
సంజయ్ రౌత్ ఆస్తులు సీజ్ – పత్రాచాల్ కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేసినట్టు వెల్లడించిన ఈడీ
శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్... Read more
22 యూట్యూబ్ చానల్స్ పై నిషేధం – దేశ సమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా ప్రసారాలుండడమే కారణం
మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
హైదరాబాద్ మరోసారి ఉగ్ర కలకలం రేగింది. దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయటపడుతూనే ఉంటాయి. కేంద్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రప్రథమం... Read more
ఆదిలాబాద్ సోనాలలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక యువకుడు ఆడ్డుకున్నారు. పెద్దసంఖ్యలో గోవుల్ని కబేళాకు తరలిస్తున్నారని వారికి సమాచారం అందింది. దీంతో రోడ్డుపైకి చేరుకున్న వారంతా వాహనాన్... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more